తెలంగాణ

telangana

ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - Telangana latest news

Independence Day celebrations at RFC రామోజీ ఫిల్మ్‌సిటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండా ఎగురవేశారు.

రామోజీరావు
రామోజీరావు

By

Published : Aug 15, 2022, 12:46 PM IST

Updated : Aug 15, 2022, 3:38 PM IST

Independence Day celebrations at RFC: 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
Last Updated : Aug 15, 2022, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details