తెలంగాణ

telangana

ETV Bharat / state

Independence day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - తెలంగాణ వార్తలు

రామోజీ ఫిల్మ్‌సిటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

independence day celebrations in rfc, ramoji film city independence day celebrations
ఫిల్మ్ సిటీలో స్వాతంత్య్ర దినోత్సవం, జెండా ఆవిష్కరించిన రామోజీరావు

By

Published : Aug 15, 2021, 11:42 AM IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో 75వ స్వాతంత్య్ర అమృత మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

జెండా ఆవిష్కరించిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌

ఈ వేడుకల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీలు రామ్మోహనరావు, విజయేశ్వరి, మానవ వనరుల విభాగాధిపతి గోపాలరావుతో పాటు ఉన్నతస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:CM KCR Speech: అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధి: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details