అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. నాలుగు చట్టసవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. స్టాంపుల చట్టానికి సవరణ చేస్తూ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేసిన బిల్లు,
శాసనసభ నిరవధిక వాయిదా - Ts assembly sessions
నాలుగు చట్టసవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సభను నిరవధిక వాయిదా వేశారు. ఆమోదం పొందిన బిల్లును బుధవారం మండలిలో ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీ నిరవధిక వాయిదా
నాలా చట్టానికి సవరణ చేస్తూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ చట్ట సవరణ చేస్తూ బిల్లు కూడా పాసైంది. ఆమోదం పొందిన బిల్లులను బుధవారం మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం