తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా - Telangana Legislative Assembly news
16:33 October 08
7 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా (Telangana Legislative Assembly) పడింది. 7 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. 37 గంటల 5 నిమిషాలు సభ పనిచేసింది. 6 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (speaker pocharam srinivas reddy) వెల్లడించారు. 7 బిల్లులు సభ ముందుకు రాగా అవి అమోదం పొందాయని వివరించారు. గత నెల సెప్టెంబరు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా... ఈరోజు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
ఇవీ చూడండి: