Increasing cold intensity in state: నైరుతి రుతపవనాలు వెనక్కి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లోనే రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని బేగంపేటలో 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా బేగంపేటలో అక్టోబర్‌లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేదని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత.. హైదరాబాద్‌లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత - హైదరాబాద్ వాతావరణం తాజా వార్తలు
Increasing cold intensity in state: రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత హైదరాబాద్‌లో నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Increasing cold intensity in the state
Last Updated : Oct 24, 2022, 3:38 PM IST