తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2020, 10:54 AM IST

ETV Bharat / state

సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరం

సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 11 బ్లాకుల్లో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. కూల్చివేత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సర్కారు.. పనుల్లో వేగం పెంచింది.

సచివాలయం కూల్చివేత పెరిగిన వేగం...
సచివాలయం కూల్చివేత పెరిగిన వేగం...

సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 11 బ్లాకుల్లో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. దాదాపు భవనాలన్నీ... నేలమట్టం అయ్యాయి. కూల్చివేతలు జరుగుతుండగానే... మరోవైపు శిథిలాల తరలింపు ప్రక్రియ సాగుతోంది.

సచివాలయం కూల్చివేత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సర్కారు.. పనుల్లో వేగం పెంచింది. సెక్రటేరియట్ కూల్చక ముందు.. కూల్చిన తర్వాత ఫొటోలు బయటకొచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details