INCREASED MILK PRICES: సామాన్యుడిపై మరో భారం పడనుంది. విజయ పాల ధర లీటరుపై రూ.2 చొప్పున పెరగనుంది. పెరిగిన ధరలు రేపటినుంచి అమలవుతాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ తెలిపింది. టోన్డ్ పాలు లీటరు ప్రస్తుతం రూ.49 ఉండగా రూ.51కి పెంచారు. ఆవు పాలు లీటర్ రూ.50 నుంచి రూ.52 పెరగనుంది. డబుల్ టోన్డ్ పాలు లీటర్ రూ.46 నుంచి రూ.48 .. హోల్ మిల్క్ రూ.66 నుంచి రూ.68 రూపాయలు కానుంది.
ఇవీ చదవండి: