ఎస్సీ, ఓబీసీ జాతీయ ఫెలోషిప్ స్లాట్స్ పెంచండి
"ఎస్సీ, ఓబీసీ జాతీయ ఫెలోషిప్ స్లాట్స్ పెంచాలి" - ugc
జాతీయ ఫెలోషిప్స్ సాధనకోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి యూజీసీ ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఎస్సీ, ఓబీసీ జాతీయ ఫెలోషిప్ స్లాట్స్ పెంచండి