తెలంగాణ

telangana

ETV Bharat / state

యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ సంస్థపై ఐటీ దాడులు - సోమాజిగూడలోని యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్

సోమాజిగూడలోని యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థకు చెందిన కంపెనీల్లో ఏకకాలంలో దాడులు చేశారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

income tax raids on axis energy ventures private limited
యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ సంస్థపై ఐటీ దాడులు..

By

Published : Dec 10, 2020, 3:40 PM IST

హైదరాబాద్‌ సోమాజిగూడలోని యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంస్థకు చెందిన 20 కంపెనీల్లో ఏకకాలంలో ఐటీ దాడులు కొనసాగించారు. ఈ సంస్థ.. విండ్ పవర్‌ కంపెనీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details