షియర్ జోన్ కేంద్రీకృతమై ఉండటంతోపాటు ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న రాజారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఆ ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు: ఐఎండీ అధికారి - ఐఎండీ అధికారి రాజారావు తాజా వార్తలు
తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.
ఆ ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు: ఐఎండీ అధికారి