తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేపు అల్పపీడనం... రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు'

సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో... రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు.

imd-officer-raja-rao-interview-on-rains-in-telangana
'రేపే అల్పపీడనం... రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు'

By

Published : Oct 18, 2020, 4:47 PM IST

Updated : Oct 18, 2020, 5:02 PM IST

ఉపరితల ఆవర్తనం, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. నేడు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు... రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ముఖాముఖి.

'రేపే అల్పపీడనం... రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు'
Last Updated : Oct 18, 2020, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details