రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 45 నుంచి 47 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. పగటి పూట అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'రాబోయే రోజుల్లో వడగాలుల తీవ్రత అధికం' - వడగాలుల తీవ్రం
రానున్న రోజుల్లో రాష్ట్రంలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 45 నుంచి 47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని ఆ శాఖ సంచాలకురాలు నాగరత్న సూచించారు.
వాతావరణ శాఖ