తెలంగాణ

telangana

ETV Bharat / state

'రెండు మూడు రోజుల్లో నైరుతి పవనాలు' - ఐఎండీ అధికారిణి ముఖాముఖి

వాతావరణ శాఖ రైతులకు తీపి కబురు అందించింది. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. అన్నదాతలు ముందుగా విత్తనాలు నాటకుండా... రెండు మూడు వర్షాల వరకు వేచి చూడాలని సూచించింది. ముందస్తు అంచనాల ప్రకారం ఈసారి దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు

By

Published : Jun 18, 2019, 7:19 PM IST

రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలురాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్​లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయు తుపాను ప్రభావంతో నైరుతి పవనాలు బలహీన పడ్డాయని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్న వివరించారు. ముందుగా ఊహించినట్లు జూలై, ఆగస్టులో తగిన వర్షపాతం నమోదవుతుందన్న నాగరత్నతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ

ABOUT THE AUTHOR

...view details