దక్షిణ, ఆగ్నేయ దిక్కుల నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తేమగాలులతో పాటు ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. జనవరి మాసంలో ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
తేమగాలుల ప్రభావంతో తేలికపాటి వర్షాలు: వాతావరణ శాఖ - తేమగాలుల ప్రభావంతో తేలికపాటి వర్షాలు: వాతావరణ శాఖ
తేమగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
తేమగాలుల ప్రభావంతో తేలికపాటి వర్షాలు: వాతావరణ శాఖ