రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల అవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి... రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి......
రాష్ట్రంలో రేపు కూడా వర్షాలు - Imd_Interview
రాయలసీమలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయి. తేలిక నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలుః వాతావారణ అధికారి