రాష్ట్రంలో రాగల రెండ్రోజుల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. రాగల రెండ్రోజుల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు - అల్పపీడన ద్రోణి
రాష్ట్రంలో రాగల రెండు రోజులు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు
చత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని సంచాలకులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద.. జూరాలకు జలకళ