తెలంగాణ

telangana

ETV Bharat / state

'వేడిగాలుల వల్ల తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి' - telangana varthalu

వాయవ్య, ఉత్తర దిక్కుల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్యస్థ భారతదేశంతో పాటు రాజస్థాన్ నుంచి వేడిగాలులు వీస్తుండడం వల్ల తేమ శాతం తగ్గిందని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. అందువల్లే ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వివరించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశామంటున్న నాగరత్నతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

temperatures in state
'వేడిగాలుల వల్ల తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి'

By

Published : Mar 31, 2021, 7:16 PM IST

'వేడిగాలుల వల్ల తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి'

ABOUT THE AUTHOR

...view details