తెలంగాణ

telangana

ETV Bharat / state

IMD Director F2F: వేసవి కాలం కురిసే వర్షాలతో పిడుగులు పడే అవకాశం: ఐఎండీ - వాతావరణ శాఖ సంచాలకురాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో 44 డిగ్రీల మేర నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. వర్షాల కారణంగా కాస్త తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. వేసవి కాలంలో కురిసే వర్షాలకు పిడుగులు పడే అవకాశముందని.. వీటి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి.

IMD director Naga ratna
వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న

By

Published : Apr 22, 2022, 8:04 PM IST

.

వేసవి కాలంలో కురిసే వర్షాలతో పిడుగులు పడే అవకాశం: ఐఎండీ

ABOUT THE AUTHOR

...view details