IMD Director Interview: రాష్ట్రంలో రెండు రోజులుగా చలి తీవ్రత కొంతమేరకు తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో చలి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో సగటు కంటే 2-4 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంటుందంటున్న వాతావరణశాఖ అధికారిణి నాగరత్నతతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
IMD Director Interview: రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఎల్లుండి నుంచి మరింత పెరగనున్న చలి - నాగరత్నతతో ముఖాముఖి
F2F with IMD Director: రాష్ట్రంలో రెండు రోజులుగా చలి తీవ్రత కొంతమేరకు తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో సగటు కంటే 2-4 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
IMD Director Interview