సికింద్రాబాద్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని తీసుకువెళ్తున్నారన్న పక్కా సమాచారంతో నార్త్ జోన్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. 660 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Ration Biyyam: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - సికింద్రాబాద్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 660 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
వారాసిగూడ, షాబాగూడలకు చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్, అబ్దుల్ హఫీజ్ ఖాన్, అబ్దుల్ షేర్ యాన్లను పట్టుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!