ఇందుకోసం ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఔషధాల తయారీలో వాడే మధ్యస్థ పదార్థాలను అభివృద్ధి చేసేందుకు లాక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ ఎండీ వంశీధర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
'చైనాపై ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి సాధించాలి' - Iict collaberates with laxai
ఔషధాల తయారీలో వాడే ముడిపదార్థాలకు చైనాపై ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి సాధించాలని ఔషధ కంపెనీలకు భారత ప్రభుత్వం నిర్దేశించింది.
'చైనాపై ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి సాధించాలి'