బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఏటీఎం బ్యాంకు ఏర్పాటు చేసేందుకు ఐసీఐసీఐ సన్నద్ధమమైంది. అందులో భాగంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి. ఎన్ శ్రీనివాస్‌తో బ్యాంక్ అధికారులు సమావేశమయ్యారు.
ఈ మార్కెట్ యార్డ్‌కు నిత్యం వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, వ్యాపారులు వస్తారని.. లక్షల రూపాయల్లో వ్యాపారం సాగుతుందని బ్యాంకు అధికారులకు తెలిపారు. ఏటీఎం బ్యాంకు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.