తెలంగాణ

telangana

ETV Bharat / state

IAS TRANSFERS: కలెక్టర్ల బదిలీ.. ఎవరెక్కడికంటే - telangana varthalu

రాష్ట్రంలో పలువురు కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఎల్‌.శర్మన్ నియమితులయ్యారు.

IAS TRANSFERS:  హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఎల్‌.శర్మన్‌
IAS TRANSFERS: హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఎల్‌.శర్మన్‌

By

Published : Aug 11, 2021, 10:54 PM IST

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఎల్‌.శర్మన్ నియమితులయ్యారు. మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌కు మేడ్చల్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

అదనపు కలెక్టర్‌ మనూ చౌదరికి నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట

ABOUT THE AUTHOR

...view details