IAS Transfers : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగులు - telangana varthalu
20:49 October 23
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగులు
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీతో పాటు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్ నియామకమయ్యారు.
ఉట్నూరు ఐటీడీఏ పీవోగా అంకిత్‌ను సర్కారు నియమించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా, ములుగు స్థానికసంస్థల అదనపు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి నియామకమయ్యారు.
ఇదీ చదవండి: Huzurabad by poll: 'హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణకు 20 కేంద్ర బలగాలు'