డయల్ 100, 181, జీవీకే ఈఎమ్ఆర్ఐ అందిస్తున్న సేవలను మహిళా భద్రత ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించింది. ప్రస్తుతం వాటి పనితీరు, తీసుకురావాల్సిన మార్పులపై కమిటీ చర్చించింది. ఆపదలో ఉన్నవారు, ముఖ్యంగా మహిళలు ఆందోళన చెందకుండా డయల్ 100కు ఫోన్ చేస్తే... పోలీసులు 7 నుంచి 9 నిమిషాల్లో స్పందిస్తారని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
'డయల్ 100కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లోనే స్పందన'
డయల్ 100, 181, జీవీకే ఈఎంఆర్‌ఐ సేవలను మహిళా భద్రత ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించింది. ప్రస్తుత పనితీరు, తీసుకురావాల్సిన మార్పులపై కమిటీ చర్చించింది.
'డయల్ 100కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లోనే స్పందన'
డయల్ 100, జీవీకే ఈఎమ్ఆర్ఐను సందర్శించిన వారిలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, ఐఏఎస్ అధికారులు యోగితారాణా, కరుణ, ప్రియాంక వర్గీస్, దివ్య, మహిళ భద్రత విభాగం డీఐజీ సుమతి తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి :మరో గంట ప్రయాణం సాఫీగా సాగితే సందడి.. ఇంతలోనే..