తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గతంలో తితిదే ఈవోగా విధులు నిర్వహించిన అనిల్ కుమార్ సింఘాల్‌ను దేవాదాయశాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి నియామకం - తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి
సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి నియామకం