గ్రేటర్ ఎన్నికల్లో యూసుఫ్‌గూడ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థి రాజ్‌కుమార్ విజయం సాధించారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చిన్న వయసులోనే తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌ను కొనియాడారు.
యూసుఫ్‌గూడ అభివృద్ధికి కృషి చేస్తా: రాజ్‌కుమార్ - యూసుఫ్‌గూడ తెరాస అభ్యర్థి రాజ్‌కుమార్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనను గెలిపించిన యూసుఫ్‌గూడ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటానని తెరాస అభ్యర్థి రాజ్‌కుమార్ అన్నారు. చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

యూసుఫ్‌గూడ అభివృద్ధికి కృషి చేస్తా: రాజ్‌కుమార్
యూసుఫ్‌గూడ అభివృద్ధికి కృషి చేస్తా: రాజ్‌కుమార్
యూసుఫ్‌గూడ డివిజన్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు.