హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో తోడేలును నగరవాసి వి.రాఘవతేజ దత్తత తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన కుటుంబంతో కలిసి జూపార్క్‌ను సందర్శించి తోడేలును ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు.
నెహ్రూ జూపార్క్‌లో తోడేలును దత్తత తీసుకున్న నగరవాసి - hyderabad news
హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లోని ఓ తోడేలును నగరంలోనే నివసించే రాఘవతేజ ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. 40 వేల రూపాయల చెక్కును జూపార్క్ క్యూరియేటర్కు అందజేశారు.
నెహ్రూ జూపార్క్‌లో తోడేలును దత్తత తీసుకున్న నగరవాసి
దత్తతకు గాను 40వేల రూపాయల చెక్కును క్యూరియేటర్కు అందజేశారు. జూపార్క్ క్యూరియేటర్ ఎన్.కిషితా వారిని అభినందించారు. ఇలాగే ప్రజలందరూ జంతువులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
ఇవీ చూడండి: గ్రేటర్లో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్