జంటనగరాల్లోని బంజారాహిల్స్ అంబర్‌పేట, కోఠి, కాచిగూడ ,హిమాయత్‌నగర్, నారాయణగూడ,సికింద్రాబాద్, చిలకలగూడ,సీతాఫల్‌మండీ,ఎల్బీనగర్, వనస్థలిపురం, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై పెద్ద ఎత్తున వరదనీరు చేరటంతో... వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హస్తినాపురం, వనస్థలిపురంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం... ట్రాఫిక్‌కు అంతరాయం
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Hyderabad rain today news