తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీలో అల్లర్లు.. అప్రమత్తమైన భాగ్యనగర పోలీసులు - సౌత్ జోన్ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ జవాన్లతో కవాతు

దిల్లీ అల్లర్ల సందర్భంగా​ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ అంధ్వర్యంలో పోలీసులుతో కవాతు నిర్వహించారు.

hyderabad police parade at old city
దిల్లీలో అల్లర్లు.. అప్రమత్తమైన భాగ్యనగర పోలీసులు

By

Published : Feb 28, 2020, 12:26 PM IST

దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో భాగ్య నగర పోలీసులు అనధికారికంగా హై అలర్ట్ ప్రకటించారు.​ నగరంలోని పాతబస్తీలో అతి సున్నితమైన ప్రాంతాలను గుర్తించి మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ అంధ్వర్యంలో సౌత్ జోన్ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ జవాన్లతో కవాతు నిర్వహించారు.

సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పికటింగ్​లు నిర్వహిస్తోన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

దిల్లీలో అల్లర్లు.. అప్రమత్తమైన భాగ్యనగర పోలీసులు

ఇదీ చదవండి:ఇష్టారాజ్యంగా ఫీజులు.. స్పందించని విద్యాశాఖ!

ABOUT THE AUTHOR

...view details