తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వైరస్ పై హెల్మెట్ తో పోలీసుల అవగాహన కార్యక్రమం - undefined

కరోనా వైరస్ పై ప్రజలలో మరింత అవగాహన కల్పించే విధంగా హైదరబాద్ పోలీసులు పలు కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమాజానికి ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో తెలిపే విధంగా తలపై హెల్మెట్లు ధరించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని వాహన చోదకులకు ఉద్బోదిస్తున్నారు.

hyderabad-police-corona-awareness-campaign
కరోనా వైరస్ పై హెల్మెట్ తో పోలీసుల అవగాహన కార్యక్రమం

By

Published : Apr 1, 2020, 3:43 PM IST

రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారానికి తెరతీశారు. బైక్‌లు గుర్రాల మీద...కరోనా హల్మెట్స్‌ ధరించిన పోలీసులు ప్రజల్లో కరోనా మీద అవగాహన కల్పించారు. కరోనా కట్టడి చెయ్యాలంటే ఇంటికే పరిమితమవాలని ప్రకార్డులు ప్రదర్శిస్తున్నారు.

కరోనా వైరస్ పై హెల్మెట్ తో పోలీసుల అవగాహన కార్యక్రమం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details