మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని జీహెచ్‌ఎంసీలో రుజువైనట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మహిళా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి.. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
జీహెచ్‌ఎంసీలో మహిళా దినోత్సవం - latest news on mayor bonthu rammohan
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మహిళా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
'మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని రుజువైంది'
గత నాలుగు సంవత్సరాలుగా మహిళా కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. తమ సేవలను అందిస్తున్నారని మేయర్ అభినందించారు.