హైదరాబాద్లో పేరుగాంచిన అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఎల్బీస్టేడియం నేడు బోసిపోయింది . ఎప్పుడూ క్రీడాకారులతో సందడిగా ఉండే ప్రాంగణం కొవిడ్ కారణంగా వెలవెలబోతోంది. నిర్వహణ లేక పచ్చగడ్డి, పిచ్చిమొక్కలతో నిండిపోయింది.
నిర్వహణ లేక కళతప్పిన ఎల్బీ స్టేడియం.. - హైదరాబాద్ తాజా వార్తలు
కొవిడ్ కారణంగా క్రీడలు లేకపోవడం వల్ల హైదరాబాద్లోని ఎల్బీస్టేడియం బోసిపోయింది. ఎప్పుడూ సందడిగా ఉండే క్రీడా ప్రాంగణం నేడు నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది.
నాడు కలకల.. నేడు వెలవెల
ఎంతో పేరున్న ఈ స్టేడియంలో సఫాయి పనులు చేపట్టి క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.