హైదరాబాద్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం - హైదరాబాద్ లంగర్‌హౌస్
హైదరాబాద్ లంగర్‌హౌస్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకుడు వేగంగా కారును నడుపుతూ వచ్చి డివైడర్‌ను ఢీకొట్టాడు. కారు డ్రైవర్ గాయాలతో తప్పించుకున్నాడు.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం
హైదరాబాద్ లంగర్‌హౌస్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు రోడ్డు డివైడర్‌కు ఢీ కొట్టాడు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వసం అయ్యింది. అతి వేగం కారణంగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.