తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాట్సాప్​ గ్రూప్​లో నకిలీ పోస్టులు చేస్తే జైలుకెళ్తారు..! - anjani kumar

పాత వీడియోలను వాట్సాప్​లో పోస్ట్​ చేస్తూ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వాట్సాప్​ అడ్మిన్లకు హైదరాబాద్​ సీపీ  హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సీపీ అంజనీ కుమార్​

By

Published : Aug 20, 2019, 3:05 PM IST

వాట్సాప్ గ్రూప్​ అడ్మిన్లను హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ హెచ్చరించారు. వాట్సాప్​లో పోస్ట్​ చేస్తూ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్​ న్యూస్​గా అనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

వాట్సాప్​ అడ్మిన్లకు హైదరాబాద్​ సీపీ హెచ్చరిక

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details