హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎన్నికల సమయంలో ఉత్తమ ప్రతిభ పనితీరు కనబరిచినందుకు గాను.. ఆయన సేవలను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. 2019 సంవత్సరానికి గాను.. ఉత్తమ ఎన్నికల ప్రాక్టిసెస్ అవార్డుల్లో రాష్ట్రం నుంచి సీపీ అంజనీకుమార్ ఎంపికయ్యారు. జనవరి 25వ తేదిన దిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా సీపీ ఈ అవార్డు అందుకోనున్నారు.
దేశంలోనే ఎన్నికల ఉత్తమ భద్రతాధికారిగా హైదరాబాద్ సీపీ ఎంపిక - Hyderabad CP anjani kumar latest news
hyderabad cp elected as best police officer in India
22:19 January 22
దేశంలోనే ఎన్నికల ఉత్తమ భద్రతాధికారిగా హైదరాబాద్ సీపీ ఎంపిక
Last Updated : Jan 23, 2020, 6:06 AM IST