Formula E-car race management: ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణపై హైదరాబాద్ సీపీ, సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు, క్రౌడ్ మేనేజ్మెంట్పై ఈ భేటీలో చర్చించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-కార్ రేస్ ఎఫ్‌ఐఏ ప్రభుత్వ సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
ఫార్ములా-ఈ రేస్.. భారీగా భద్రత ఏర్పాట్లు: సీపీ సీవీ ఆనంద్ - CP Anand review of Formula Ecar Race
Formula E-car race management: హైదరాబాద్ నగరంలోని ఫార్ములా-ఈ రేస్‌పై సీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు, క్రౌడ్ మేనేజ్మెంట్పై తదితర అంశాలపై చర్చించారు.
సీపీ ఆనంద్
ఈ రేస్ సందర్శనకు 35 వేల మంది వచ్చే అవకాశం ఉందని సీవీ ఆనంద్ అన్నారు. పోలీసులు దీనికి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సర్క్యూట్ ట్రాక్‌లో 2.8 కి.మీ మేర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: