సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ను సీపీ అంజనీకుమార్, అదనపు సీపీ (నేర విభాగం) షికా గోయల్ సందర్శించారు. లాక్డౌన్ అమలు తీరుపై ఆరా తీశారు. వ్యాపారులకు పలు సూచనలు చేశారు. చరిత్రాత్మక ప్రాంతమైన ఈ మార్కెట్లో వేలాది మంది తమ జీవనోపాధి పొందుతున్నారన్న సీపీ.. కరోనా కట్టడికి వారు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. పోలీస్ శాఖ తరఫున వ్యాపారులు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తు కొవిడ్-19 వ్యాప్తి కట్టడికి సాయం చేయాలని కోరారు.
మోండా మార్కెట్‌ను సందర్శించిన సీపీ అంజనీకుమార్ - hyderabad cp anjanikumar news
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ను సీపీ అంజనీకుమార్, అదనపు సీపీ (నేర విభాగం) షికా గోయల్ సందర్శించారు. కరోనా కట్టడికి వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని కోరారు.
మోండా మార్కెట్‌ను సందర్శించిన సీపీ అంజనీకుమార్