రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు సీపీ అంజనీకుమార్ గ్లూకోన్ - డీ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అందించారు. వేసవి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుందని... గ్లూకోన్ - డీ తో పాటు, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలని అంజనీ కుమార్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో ప్రతి ట్రాఫిక్ పోలీసుకు వీటిని అందిస్తామని అంజనీ కుమార్ తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులకు గ్లూకోన్-డీ ప్యాకెట్లు అందించిన సీపీ - ట్రాఫిక్ పోలీసులకు నీళ్లు పంపిణీ చేసిన సీపీ
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు సీపీ అంజనీ కుమార్, గ్లూకోన్ - డీ ప్యాకెట్లతో పాటు నీళ్ల డబ్బాలను అందించారు. కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు.
ట్రాఫిక్ పోలీసులకు గ్లూకోన్-డీ ప్యాకెట్లు అందించిన సీపీ