రాష్ట్ర ముస్లింలందరికీ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో చేసే ఈ ఉపవాస దీక్ష చాలా గొప్పదని అంజనీ కుమార్ చెప్పారు. ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు ప్రార్థనలు జరిగే ప్రాంతాలన్నింటిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని సీపీ స్పష్టం చేశారు. ఎక్కువగా జనాలు వచ్చే ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ముస్లింలకు హైదరాబాద్ సీపీ రంజాన్ శుభాకాంక్షలు - ANJANI KUMAR
రాష్ట్ర ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరూ సుఖసంతోశాలతో ఉండాలి: అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ

ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: హైదరాబాద్ సీపీ