తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న సీపీ - hyderabad cp anjani kumar

నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్తిక మాసం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న సీపీ

By

Published : Nov 19, 2019, 5:49 PM IST

కార్తికమాసం పురస్కరించుకుని హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అంజనీ కుమార్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సీపీకి ఆలయ ఈవో అన్నపూర్ణ స్వాగతం పలికారు. అంజనీ కుమార్​ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని.. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదని కోరుకున్నట్లు తెలిపారు.

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న సీపీ

ABOUT THE AUTHOR

...view details