కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర పనుల మీద రాకపోకలు సాగించే వారికి మాత్రమే ఈ-పాస్‌లు జారీ చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తోన్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి రావొద్దు: సీపీ
కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత పాసులు ఉన్న వాహనాలను మాత్రమే రహదారులపైకి అనుమతిస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు.
cp anjani kumar, hyderabad cp on lockdown