హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిమజ్జనానికి 15 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామని అంజనీ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్న అంజనీ కుమార్తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జన వేడుకలు: సీపీ అంజనీ కుమార్ - గణేశ్ నిమజ్జన వేడుకలు పర్యవేక్షిస్తున్న అంజనీ కుమార్
హైదరాబాద్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.... సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిమజ్జనానికి 15 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జన వేడుకలు: సీపీ అంజనీ కుమార్