హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ ఠాణాలో సీపీ అంజనీ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతలపై సిబ్బందితో చర్చించారు. సీసీటీవీ ప్రాజెక్టు పురోగతిపై ఆరాతీశారు. స్టేషన్లో సౌకర్యాలను పరిశీలించారు.
ఆసిఫ్‌నగర్ ఠాణాలో సీపీ ఆకస్మిక తనిఖీ