జీహెచ్ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు - award
గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. 10 లక్షల జనాభా కలిగిన నగరాలలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. దిల్లీ విజ్ఞాన్ భవన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ అవార్డును అందుకున్నారు.
స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు అందుకుంటున్న దాన కిశోర్