నేతన్నల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు దాసు సురేష్ తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై మద్దతు తెలిపారు. నేతన్నల ఆదుకునేందుకు ప్రభుత్వాలు మందుకురావాలని విజ్ఞప్తి చేశారు.
నేతన్నల సమస్యలపై ఈనెల 24న దిల్లీలో ధర్నా - dasu suresh
నేతన్నల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు దాసు సురేష్ తెలిపారు. నేతన్నలకు ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.

నేతన్నల సమస్యలపై ఈనెల 24న దిల్లీలో ధర్నా