చిన్నారులకు స్కేటింగ్ పోటీలు - youth sports
చిన్నారుల్లో స్కేటింగ్ క్రీడపై ఆసక్తి కలిగించి.. వారిలో ప్రతిభను వెలికితీసేందుకు యూత్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో పోటీలు నిర్వహించారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొని.. సత్తా చాటారు.
![చిన్నారులకు స్కేటింగ్ పోటీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2350288-812-79ea52ea-0390-411d-bf45-85685442514f.jpg)
different sports
స్కేటింగ్లో పాల్గొంటున్న చిన్నారులు