హైదరాబాద్లో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. రెండు రోజులుగా భారీగా బారులు తీరుతున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నపూర్ణ కేంద్రాల వద్ద భోజనం సరఫరా చేస్తున్నారు.
అన్నపూర్ణ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనం - హైదరాబాద్ అన్నపూర్ణ క్యాంటీన్
పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటుచేసిన అన్నపూర్ణ కేంద్రాల వద్ద గత రెండు రోజులుగా ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.
అన్నపూర్ణ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనం