ఆస్పత్రిలోనూ నిరహార దీక్ష కొనసాగిస్తానని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.
ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తా: అశ్వత్థామరెడ్డి - ts rtc strike latest news
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తన దీక్ష కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
దీక్ష కొనసాగిస్తా:అశ్వత్థామరెడ్డి