శాంతి భద్రతల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అసెంబ్లీ వద్ద భద్రత కట్టుదిట్టం - telangana Assembly
నిన్నటి పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. గుర్తింపు కార్డులు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు.

అసెంబ్లీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
అసెంబ్లీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేడు పోలీసులు అసెంబ్లీ వద్ద భారీగా మోహరించారు. పెద్ద సంఖ్యలో టాస్క్ ఫోర్స్, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.
ఇవీ చూడండి:అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల్లో పర్యటించనున్న సీఎం